జనగణమనకు హాజరైన వ్యాపారులు

The merchants who attended the census

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో నిత్యజనగణమన కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నారు. ఇలా ఉండగా ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి కాబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బజారువీధిలో ఉన్న బంగారు వ్యాపారి పబ్బత్తి అనిల్‌కుమార్‌, మదుసూదనజెట్టి, పరమేష్‌, టిజె.అమర్‌, వెంకటేష్‌వెహోదలి తన మిత్రులతో కలసి సొంత నిధులతో సెంటర్‌లాడ్జి, బజారువీధిలో మైకులను , స్పీకర్లను ఏర్పాటు చేసి, గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాలతో పాటు విస్తరణ ప్రాంతాలలో కూడ జనగణమన గీతాలాపనను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కమిటి సభ్యులకు తమ సహకారం అందించి , పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు సూరమాల రమేష్‌ బాబు, వేలూరు రాజవెహోదలి, శ్రీనివాసులు, మురళి, సుమన్‌శా , వెంకటేష్‌ , మిట్టా మురళి, పూల జయన్న, భవేష్‌ తదితరులు పాల్గొన్నారు.

18న మెగా వైద్యశిబిరం

Tags: The merchants who attended the census

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *