కల్వర్ట్ ను ఢీకొని పాల ట్యాంకర్ బోల్తా

అన్నమయ్య ముచ్చట్లు:

అదుపు తప్పిన పాల ట్యాంకర్ కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. బి.కొత్తకోట మండలం కాండ్ల మడుగు క్రాస్ సమీపంలోని ఖూనీతోపు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే  డ్రైవర్  మృతి చెందాడు. లారీ డ్రైవ శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. పలమనేరు నుండి కర్నూలు కు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బి.కొత్తకోట పోలీసులు,  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

Post Midle

Tags: The milk tanker overturned after hitting the culvert

Post Midle