బీసీ భవన్ కు శంకు స్థాపన చేసిన మంత్రులు

నెల్లూరు ముచ్చట్లు :

 

జిల్లా కేంద్రమైన నెల్లూరులో పలువురు మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కొండాయపాళెం బీసీ భవన్ కు మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ , రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The ministers who laid the cone for the BC Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *