ఫిష్ స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..
తెనాలి ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టాల్ను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు.ప్రభుత్వ సహాకారంతో చందు ఫిష్ ల్యాండ్ పేరిట ఈ స్టాల్ ను ఏర్పాటు చేశారు.ప్రజలకు రుచికరమైన నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు ఇలాంటి స్టాల్స్ దోహదపడతాయని చెప్పారు.మంచి ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర స్టాల్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు.మొదటి దశలో బాగంగా తెనాలిలో ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Tags:The MLA who started the fish stall