ముహూర్తం ఖరారు

ఢిల్లీ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరి కకూ ముహూర్తం ఖరారు అయింది. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈరోజు బీజేపీ పెద్దల తో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడు నడడాకు ఈటెల ను పరిచయం చేయనున్నారు. జూన్ రెండో తేదీన పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The moment is finalized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *