బిడ్డను కాల్వలో పడేసిన తల్లి

విజయవాడ ముచ్చట్లు :

 

విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వం మంట కలిసింది. భర్తతో గొడవ పడిన భార్య బిడ్డను కాల్వలో పడేసింది. బయటకు తీసే సమయానికి బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. విజయవాడకి చెందిన మీనాక్షి కి ఆమె భర్తతో మనస్పర్థలు వచ్చాయి. తరచూ ఇద్దరు గొడవ పడేవారు. దీంతో మనస్థాపానికి గురైన మీనాక్షి తన నాలుగేళ్ల కుమారుడును కాల్వలో పడేసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థానికులు పిల్లాడిని వెలికి తీశారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: The mother who dropped the baby in the canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *