నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

The murder of a young man on the track

The murder of a young man on the track

Date:07/10/2018

రంగారెడ్డి ముచ్చట్లు:

హైదరాబాద్ లోని అత్తావూరు లో జరిగిన సంఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో మరో హత్య జరిగింది. ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేసారు. నాగారం ప్రధాన కూడలిలో పోట్ల రాజు అనే యువకుడిని దుండగులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పెద్దపంజాణి ఎస్సై గా మురళీమోహన్

Tags:The murder of a young man on the track

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *