ఇక కోనసీమ జిల్లా పేరు.. ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లా
కోనసీమ ముచ్చట్లు:
ఉత్కంఠకు తెరపడింది. కోనసీమ జిల్లా పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రులతో జరిపిన చర్చల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.. దీని పై త్వరలోనే జీవో వచ్చే అవకాశం ఉంది.
Tags: The name of Konaseema district is ‘Ambedkar Konaseema’ district

