“ఏపి ప్రెస్ అకాడమీ” గా పేరు పునరుద్ధరించాలి

అమరావతి ముచ్చట్లు:

 

జర్నలిస్టుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ” గా పేరును పునరుద్ధరించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) సంఘ అధ్యక్షులు , నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) న్యూఢిల్లీ సంఘ కార్యదర్శి బడే ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన “ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ” పేరును మార్పు చేసి సి. రాఘవాచారి మీడియా అకాడమీగా నామకరణం చేయడం జరిగిందన్నారు. . నాడు కొన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఇరువురు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తన బంధువైన సదరు దివంగత సంపాదకుని పేరున ఏపి ప్రెస్ అకాడమీ పేరును “సి. రాఘవాచారి మీడియా అకాడమీ” గా శ్రీనివాసుడి ఆశీస్సుల.

 

 

 

 

Tags:The name should be revived as “AP Press Academy”.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *