నుతన వ్యవసాయ సంస్కరణ   సాగు చట్థాలను రద్దు చేయాలి

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నెల్లూరు   ముచ్చట్లు :

మెడి ప్రభుత్వం నుాతన వ్యవసాయ సంస్కరణ సాగు చట్టాలు తీసుకొచ్చిందని  ,ఆ సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం ఆద్వర్యంలో డిల్లీ లో జరుగుతున్న రైతు సంపుార్ణ క్రాంతి దీవస్ మద్దతుగా జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో సంఘిభావంగా నిరసన కార్యక్రమం చేపట్టిన ఏపి నెల్లూరు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు పేర్కొన్నారు .భారత దేశంలో గ్రామీణా ప్రాంతంల్లో 70% శాతం ఉన్న ప్రజలు వ్యవసాయ రంగంపై అదారపడి జీవిస్తున్నారు దేశ జిడిపిలో స్థుాల దేశియెాత్పత్తి అదాయం వ్యవసాయ రంగం నుంచి సమాకురుతుందని దేశ శ్రామిక శక్తిలో అదిక భాగం ఈ రంగాలోనే ఉన్నారు. వ్యవసాయధార పరిశ్రమలైన నుాలు వస్త్ర పంచదార పరిశ్రమలు లాంటి వ్యవసాయ రంగంపైనే అదారపడి ఉందన్నారు. నుాతన వ్యవసాయ సాగు చట్టాలు వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కురుకుపోతుందన్నారు పంటల ఉత్పత్తులపై రైతులు హక్కులు కోల్పోయితారు కొత్త సాగు చట్టాలు వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పరిశ్రమలు ముాసి వేతకు దారితీస్తాయన్నారు. దేశంలో 80 % శాతం మంది సన్నకారు చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు గత సంవత్సరం జుాన్ 5 న నుాతన వ్యవసాయ రైతు వ్యతిరేఖ 3 సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టి ఈ బిల్లు అమెాదింప జేసి రాష్ట్రపతి అమెాద ముద్ర పోందిందన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదికార పక్షం వైసిపి పతిపక్షం  టిడిపి రైతు వ్యతిరేఖ బిల్లును బలపరచటం సోచనీయమన్నారు. భారత దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ ను కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ఈ బిల్లు పని చేస్తుందన్నారు. మెాడి ప్రభుత్వం వ్యవసాయ రంగం కార్పొరేట్ చేతుల్లో పెడితే వ్యవసాయ కుాలీలు శ్రామికులు జీవనోపాధి కోల్పోయినతారు 1991 నుండి సంస్కరణ పేరుతో వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ సంస్థలకుా లాభకరంగా మార్చుతుా వస్తున్నారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమనికి మల్లి రాజు తదితరులు పాల్గొన్నారు .

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The new agrarian reform should repeal the cultivation laws

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *