Natyam ad

దేవ దేవుడు కొలువైన సప్తగిరులు కొత్త శోభ

తిరుమల ముచ్చట్లు:

దేవ దేవుడు కొలువైన సప్తగిరులు కొత్త శోభను సంతరించుకున్నాయి.. సుకుమారంగా తాకుతున్న మేఘాల డోలికల్లో మునిగి తేలితున్నాయి.చెక్కిలి గింతలు పెడుతున్నతరువుల పిల్ల గాలులకుమైమరచి పోతున్నాయి.తనువంతా పచ్చదనాన్ని నింపుకున్న గిరులకు..సుకుమార మేఘాలు శ్వేత వర్ణ సొబగులు అద్దాయి.వెరసి..కలియుగ దైవం పాదాల చెంతసప్త పదుల రాగాలు పాడుకుంటున్నాయి.ఆదివారం అలిపిరి సమీపంలో కనిపించిన ఈ దృశ్యాలు భక్తులను కట్టిపడేస్తున్నాయి.

Post Midle

 

Tags: The new beauty of Saptagiras, measured by Deva God

Post Midle

Leave A Reply

Your email address will not be published.