రేపు రెండు రాష్ట్రాల కొత్త సిఎంలు ప్రమాణస్వీకారాలు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఏపీ, ఒడిశా సీఎంల ప్రమాణస్వీకారం.రేపు ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.రేపు సాయంత్రం 4:45 గంటలకు ఒడిశా సీఎం ప్రమాణస్వీకారం.దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు చోట్ల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 

 

 

Tags:The new CMs of the two states will take oath tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *