ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ. 

Date:14/07/2019

చెన్నై ముచ్చట్లు:

దేశం మొత్తంలో భారీ జరపాలనే ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు బృందం (NIA) భగ్నం చేసింది. చెన్నై, నాగపట్టణంలో ఈ కుట్రకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. చెన్నైలో నివాసం ఉంటున్న సయ్యద్‌ మహ్మద్‌ బుఖారి, నాగపట్టణానికి చెందిన హసన్‌ అలీ యూనుస్‌మరికార్‌, మహ్మద్‌ యూసుఫుద్దీన్‌ హ్యారిస్‌ మహ్మద్‌, వారి సహాయకులు ఉగ్రదాడుల కోసం నిధులు సేకరించడం, దాడులకు వ్యవహారచన చేస్తున్నారని కేసు నమోదు చేసింది. కుట్రదారులు విదేశాల్లోని కొందరు కలిసి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు కొనసాగించేందుకు ‘అన్సురులా’ అనే ఉగ్రవాద ముఠాను ఏర్పాటు చేసారని NIA తెలిపింది.

 

చంద్రబాబుతో కాంగ్రెస్ నేత భేటీ. 

Tags: The NIA ruined the conspiracy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *