శ్రీశైలంలో డ్రోన్ల కలకలం

కర్నూలు ముచ్చట్లు :

 

శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అధికారులు నిఘా వేసి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ డ్రోన్లు గత నాలుగు రోజులుగా ఆకాశంలో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆలయ పరిసరాలపై డ్రోన్లను ఎగరవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: The noise of drones in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *