Corona took another life

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

Date:28/07/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

ఒక్కరోజులో 47,704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు,కరోనా పాజిటివ్ తో 654 మరణాలు,దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,83,157కి చేరిక.దేశంలోని వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,96,988 మంది కి కొనసాగుతున్న చికిత్స,9,52,743 మంది కరోనా పాజిటివ్ నుంచి కోలుకుని డిశ్ఛార్జి,కరోనాతో ఇప్పటి వరకు 33,425 మంది ప్రాణాలు కోల్పోయారు.

బీజేపీకి వైభవం

Tags: The number of corona cases is growing massively in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *