కరోనాతో వృద్ధుడు మృతి

రామసముద్రం ముచ్చట్లు:
 
మండలంలోని మినికి పంచాయతీ బూడిదపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. ఇతనికి గత వారంలో లక్షణాలు ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేసుకున్నాడు. ఫలితాలలో పాజిటివ్ రావడంతో హోమ్ క్వారయింటైన్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: The old man died with Corona

Natyam ad