Natyam ad

వృద్ధుడు సజీవదహనం

నిర్మల్ ముచ్చట్లు:

నిర్మల్ జిల్లా భైంసా మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ఎగ్గాం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పు తగిలి పూరి గుడిసె సోమవారం రాత్రి దగ్ధం అయ్యింది. రైతు తన పంట రక్షణకు వెళ్లి గుడిసెలో నిదిరిస్తున్న భూమన్న (65) అనే వృద్ధుడు సజీవ దహనం అయినట్లు స్థానికులు తెలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపడుతున్నారు.

 

Tags: The old man was burned alive

Post Midle
Post Midle