పులిచె ర్లలో కొనసాగుతున్న పల్లెబాట కార్యక్రమం-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పులిచె ర్ల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల ల మండలంలో కొనసాగుతున్న పల్లెబాట కార్యక్రమం.మండలం లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.గురువారం నాడు దిగువపొకలవారిపల్లి, 102 ఈ రామిరెడ్డిగారిపల్లి, యర్రపాపిరెడ్డిగారిపల్లి, పులిచర్ల, రెడ్డివారిపల్లి, కమ్మపల్లి, దేవళంపేట, అయ్యావాండ్లపల్లి, పాళ్యం గ్రామ పంచాయితీల పరిధిలోని 52 పల్లెల్లో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మండలంలో మొదటి రోజు పల్లెబాటలో బాగంగా బుధవారం నాడు 47 పల్లెల్లో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఇప్పటికే నియోజకవర్గం లోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాల్లో పల్లెబాట కార్యక్రమం పూర్తి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..మొత్తం 18 రోజుల్లో 644 పల్లెలు పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టిన మంత్రి.

Tags: The ongoing rural development program in Pulicharla Mandal-Minister Peddireddy Ramachandra Reddy
