సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న ఎస్‍ఎల్‍బీసీ సమావేశం

అమరావతి ముచ్చట్లు:

 

– సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం

– సమావేశానికి హాజరైన మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు

– బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించిన సీఎం చంద్రబాబు

– డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమన్న సీఎం

– సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలి

– వ్యవసాయ రంగం, పరిశ్రమలకు బ్యాంకర్లు ప్రోత్సాహం ఇవ్వాలి

– డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలకపాత్ర : సీఎం చంద్రబాబు.

 

Tags;The ongoing SLBC meeting chaired by CM Chandrababu

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *