డివైడర్ ను ఢీకొని ఉల్లి గడ్డల లారీ బోల్తా

పల్నాడు ముచ్చట్లు:


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆర్టీసీ  డిపో దగ్గర  ఉల్లిపాయల లోడుతో వెళుతున్న లారీ  డివైడర్ ను బలంగా  ఢీకొనడంతో బోల్తా పడింది.డ్రైవరు,క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు.  రహదారి వెంట ప్రయాణిస్తున్న వారికి కూడా ఏమీ కాకపోవడంతో అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  పోలీసులు సమాచారం తెలుసుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలకు దారి మళ్లించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

 

Tags: The onion lorry overturned after hitting the divider

Leave A Reply

Your email address will not be published.