పాపాను వదిలేసిన కసాయిలు

The pangolins left by the papa

The pangolins left by the papa

Date:17/07/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్ లో రోజులు నిండని పసి పాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు.  నంద్యాల పద్మావతీ నగర్లోని సమీప సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద ఆగివున్న ఆటోలో రోజులు నిండని చిన్నారిని వదిలేసారు.  ఉదయం మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన వారు పాపా ఏడుపు విని పాపను ఆటోలోనుంచి తీసి స్థానిక టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు పాపను అప్పగించారు, పోలీసులు పాపను ఐసీడియస్ అధికారులకు అప్పగించి పాపకు వైద్యం అవసరం అని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల వార్డులో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన పై ఐసీడియస్ అధికారిని ఏంజెల్ మాట్లాడుతూ ఇలా చంటి బిడ్డలను పడవేయకుండా తమకు సమాచారం ఇస్తే శిశుసంక్షేమ ద్వారా పిల్లలను సంరక్షిస్తామని అన్నారు.
పాపాను వదిలేసిన కసాయిలు https://www.telugumuchatlu.com/the-pangolins-left-by-the-papa/
Tags:The pangolins left by the papa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *