Natyam ad

ఆ టీచర్ మాకొద్దని తల్లిదండ్రుల ఆందోళన

మదనపల్లె ముచ్చట్లు:

 

పిల్లలను రక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఆ టీచర్ మాకు వద్దంటూ స్కూలు వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆందోళన నిర్వహించారు. మదనపల్లి సిటిఎం రోడ్డు, బాలాజీనగర్ ఉర్దూ స్కూల్లో పనిచేసే టీచర్ నుజహత్ నఫిష విద్యార్థులను రకరకాలుగా వేధింపులకు గురిచేస్తోంది. దీంతో విద్యార్థులు టీచర్ పై తమకు ఫిర్యాదుచేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్లో పిల్లలను వేదించే టీచర్ మాకు వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తూ పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టి ర్యాలీ నిర్వహించారు.

 

Tags: The parents are worried that we don’t have that teacher

Post Midle
Post Midle