రాజంపేటలో వైయస్సార్ సీపీ బూత్ కమిటి సమావేశం లో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకెపాటి అమరనాథ్ రెడ్డి

The party's district president Apepaty Amarnath Reddy speaking at the YSRCC booth committee meeting in Rajapeta

The party's district president Apepaty Amarnath Reddy speaking at the YSRCC booth committee meeting in Rajapeta

Date:20/05/2018

రాజంపేట ముచ్చట్లు :

కడప జయరాజ్ గార్డెన్ లో రాజంపేట నియోజకవర్గ స్థాయిలో బూత్ కన్వీనర్స్ సమావేశంలో మాట్లాడుతున్నా రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతో పార్టీ ని బూత్ స్థాయి లో బలోపేతం చేయడానికి మీరు అంత కలిసి మెలిసి పని చేయాలి మన పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ గత ఎనిమిది సంవత్సరాలనుంచి ప్రజా సమస్యలపై మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆలుపు ఎరగని పోరాటం చేస్తున్నారు ఇంకా రాబోయేది ఎన్నికల సమయం మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు తెలుసుకుంటాకు పాదయాత్ర చేస్తున్నారు. మనము ఇంకా కష్ట పడి జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ని చేసుకుందాం జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాల వర్గాల వారికి మేలు జరుగుతుంది .ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు,సజ్జల రామకృష్ణ రెడ్డి గారు,ఎంపీ మిథున్ రెడ్డి గారు ,కోడూరు శాసన సభ్యులు కొరముట్ల శ్రీనువాసులు గారు,రాయచోటీ శాసన సభ్యులు గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు మేయర్ సురేష్ బాబు గారు ,రాజంపేట,కోడూరు,రాయచోటి నియోజకవర్గ బూత్ కన్వీనర్స్ పాల్గునారు.

The party's district president Apepaty Amarnath Reddy speaking at the YSRCC booth committee meeting in Rajapeta
The party’s district president Apepaty Amarnath Reddy speaking at the YSRCC booth committee meeting in Rajapeta

Tags:The party’s district president Apepaty Amarnath Reddy speaking at the YSRCC booth committee meeting in Rajapeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *