గొర్రెలు కాచుకునే మహిళను వెంబడించి కొట్టిన పాస్టర్

-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

గుర్రంగూడ ముచ్చట్లు:

ఈనెల 24 వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతాన గుర్రంగూడలో తన గొర్రెలు, మేకలను మేపుతుండగా పాస్టర్ దైవ సహాయం మహిళలతో గొడవపడి.. అసభ్య పదజాలంతో దూషించి, మేకలని, గొర్రెలని గాయపరిచాడు.ఆమె పై దాడికి ప్రయత్నిస్తుంటే ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తడంతో తనను వెంబడించి ఇంట్లోకి చొరబడి, తనను చీపురుతో విపరీతంగా కొట్టి గాయపరచి కుక్కను వదిలిన పాస్టర్.పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఫాస్టర్ దైవ సహాయంను కఠినంగా శిక్షించాలని కోరిన బాధిత మహిళ.

 

Tags:The pastor who chased and beat the shepherd woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *