మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల ఆవేదన చెందిన బద్వేల్ ప్రజలు

బద్వేలు ముచ్చట్లు:
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమి రెడ్డి మృతి పట్ల బద్వేల్ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె బద్వేలు కు కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు బద్వేలు తో మంచి సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి మేకపాటి కుటుంబానికి కూడా ఎంతో కాలంగా రాజకీయంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం గమనార్హం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకుని బద్వేల్ ప్రాంత ప్రజలు తల్లడిల్లిపోయారు చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఈ ప్రాంత ప్రజలు తల్లడిల్లి పోయారు.
 
Tags: The people of Badwell are saddened by the death of Minister Gautam Reddy

Leave A Reply

Your email address will not be published.