మధ్యంసేవించి వ్యక్తి మృతి

The person killed by the intermediary

The person killed by the intermediary

Date:10/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

అతిగా మధ్యం సేవించి వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని బృందావన్‌ హ్గటల్‌ సమీపంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని జోగిండ్లుకు చెందిన వీరప్ప(65) మధ్యంకు బానిసైయ్యాడు. ప్రతి రోజు అతిగా మధ్యం సేవించడం అలవాటు చేసుకుని ఉదయం మధ్యం సేవించి హ్గటల్‌ వద్ద మృతి చెందాడు. ఇతనికి భార్య, పిల్లలు లేరు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

వైభవంగా పీర్ల ప్రదర్శన

Tags: The person killed by the intermediary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *