దొంగతనానికి వచ్చిన వ్యక్తి మృతి
ఏలూరు ముచ్చట్లు:
నూజివీడు పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీలో అర్ధరాత్రి వేళ కోళ్లు దొంగతనానికి వచ్చిన ముగ్గురు అగంతకులు.మామిడి తోట లీజుకు తీసుకుని కోడిపుంజులు పెంచుకుంటున్న కౌలుదారు డు సయ్యద్ గయుద్దీన్. అగంతకులను పట్టుకునే ప్రయత్నం చేయటంతో ఇద్దరు పరారీ కాగా ఒక వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వైనం.చెట్టుకు కట్టేసి కొట్టడంతో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన లాకే అవినాష్.దొంగలపై దాడికి పాల్పడిన సయ్యద్ గయుద్దీన్, కొంపాటి అలెగ్జాండర్ లు పోలీసులకు లొంగిపోయారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పట్టణ పోలీసులు.

Tags: The person who came to the theft died
