Natyam ad

నాటు సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

చౌడేపల్లి ముచ్చట్లు:

చౌడేపల్లి మండలం,కొలింపల్లి క్రాస్,దిగువపల్లి నందు ఈ దినము అనుమానాస్పదంగా తిరుగుచున్న వ్యక్తి ని పట్టుకొని తనికీ చేయగా అతని వద్ద దాదాపు ఇరవై ఐదు ప్యాకెట్ల నాటు సారా పట్టుబడింది.పట్టుబడిన వ్యక్తి వివరాలు యస్సై రవికుమార్ ఇచ్చిన సమాచారం మేరకు చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ యనమసానపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు నాగరాజ గా గుర్తించామని అతన్ని అరెస్టు చేసి రిమాండు నిమిత్తం తరలించడమైనదని యస్సై రవికుమార్ వెల్లడించారు.

 

Post Midle

Tags:The person who was moving Natu Sara was arrested

Post Midle