అన్నదానం లోపల భౌతిక దూరం ఆలా….. బయట భక్తులు ఇలా

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
కరోనా కేసులు పేరుగుతున్న నేపద్యంలో ముక్కంటి ఆలయం లోని అర్దమండప దర్శనాలు నియంత్రించారు. అభిషేక తీర్ధం, ఉచిత ప్రసాదాలు నిలుపుదల చేశారు. తాజాగా అన్నదానం లో  భక్తులను భౌతికదూరం కూర్చో బెట్టి, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెలుగు వారి సంప్రదాయం అరటి ఆకులో భోజనాలు వడ్డిస్తున్నారు. శానిటైజ్ చేశాక భక్తుల ను అన్నదాన మండపం లోకి  పంపాలని ఇఓ నెపేద్దిరాజు
ఆదేశాలు జారీ చేశారు. అన్నదాన మండపం బయట కూడ క్యూ లైన్ లో కోవివీడ్ నిబంధనలు పాటించే విదంగా చూడాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The physical distance inside Annadanam is like that ….. the devotees outside are like that

Natyam ad