పాకెట్ వెంటిలేటర్ వచ్చేసింది

అమరావతి ముచ్చట్లు:

 

శ్వాస సమస్యలతో బాధపడుతున్న కరోనా రోగుల కోసం కోలకతా కు చెందిన రామేంద్ర లాల్ ముఖర్జీ అనే ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ పాకెట్ లో పెట్టుకొనే వెంటిలేటర్ ను తయారు చేశాడు. పూర్తి స్థాయి అందేలోపు దీని ద్వారా రోగి ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా భారిన పడ్డారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ కష్టాలు మరెవ్వరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో తనకు తెలిసిన టెక్నాలజీలో దీన్ని తయారు చేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: The pocket ventilator arrived

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *