40మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు.

కడప ముచ్చట్లు:

కడపజిల్లాలో పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసుల చర్యలు.40మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు.ఇప్పటికే కేసులున్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసులు నమోదు. అల్లర్లకు పాల్పడిన వారిని గృహ నిర్భందం,జిల్లా బహిష్కరణ చేస్తాం.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు. ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.

 

Tags:The police have opened a rowdy sheet against 40 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *