ఎరిగెరి లో పోలీసులు  పల్లె నిద్ర

Date:20/05/2019

కౌతళం ముచ్చట్లు:

మండల పరిధిలోని ఎరిగేరి గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ మల్లి కర్జున స్వామి  ఆధ్వర్యం లో పల్లె నిద్ర నిర్వహించారు. మల్లికార్జున స్వామి మాట్లాడతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా  అందరూ భార్య పిల్లలతో  సుఖ మైన జీవితం గడపాలని కోరారు.పిల్లలకు మంచి చదువు చదివించాలని కోరారు. చెడు అలవాట్లు పోకుండా ఉండాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపవలేనని కోరారు. బాల్యంతర వివాహాలు చేయరాదని చేసిన కటినచర్యలు తీసుకుంటామని చెప్పారు.అమ్మాయికి 18 సం అబ్బాయికి 21 సం వయసు కలిగి ఉండాలని సూచించారు. ఏదైన జరిగిన మాకు వెంటనే తెలియ జేయలనీ కోరారు. మాకు సహకరించాలని కోరారు. ఈ పల్లె నిద్ర లో పోలీసుల బృందం  పాల్గొన్నారు.

 

బీర్ల లారీ దగ్దం

 

Tags: The police sleep in the village in Eigery

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *