The police who feed rice to beggars

బిచ్చగాళ్లకు అన్నం పెట్టిన పోలీసులు

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు

పట్టణ సీఐ గంగిరెడ్డి , హోటల్ కార్మికుడు రెడ్డిప్రసాద్‌ కలసి పట్టణంలోని బిచ్చగాళ్లకు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆదివారం మూడవ రోజు లాక్‌డౌన్‌ కార్యక్రమం కొనసాగించారు. అలాగే ముస్లిం మైనార్టీ నాయకుడు అర్షద్‌అలి కూడ అన్నదానం చేశారు. హోటళ్లు లేకపోవడంతో రోడ్డుపై ఉండే బిచ్చగాళ్లకు అన్నం ప్యాకెట్లను పంపిణీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Tags: The police who feed rice to beggars

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *