చిన్నారి వర్షిణి హత్య కేసును ఛేదించిన పోలీసులు

The police who solved the murder of a child

The police who solved the murder of a child

Date:16/11/2019

చిత్తూరు ముచ్చట్లు:

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తంబళ్లపల్లి చిన్నారి వర్షిణి హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడు బసినికొండ కు చెందిన లారీ డ్రైవర్ రఫిగా గుర్తింపు. తల్లి తండ్రులతో పెళ్ళికి వెళ్లిన 5 ఏళ్ల వర్షిణిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు. ఇతను కురబలకోట మండలం అంగళ్లు ప్రాంతంలో వివాహం చేసుకున్నాడని సమాచారం. రఫీని అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు.

 

విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి

 

Tags:The police who solved the murder of a child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *