Natyam ad

మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం

-సింగల్ విండో చైర్మన్  జంబుల హనుమంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజ్  పిలుపుమేరకు నాంపల్లి మండలం మనవాయి గ్రామంలో సోమవారం సింగల్ విండో చైర్మన్  జంబుల హనుమంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రాయవరం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి. టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అశోక్ రెడ్డి. సింగల్ విండో డైరెక్టర్ బాలరాజ్ గౌడ్, రాంపూర్ సిగ్గిల్విడో డైరెక్టర్ చంద్రయ్య, లింగాల డైరెక్టర్ శంకర్ నాయక్. అంబటిపల్లి సింగిల్ డైరెక్టర్ రాజు. టిఆర్ఎస్ నాయకులు మాధవ్ గౌడ్. ఎంపిటిసి ప్రసాద్ , టిఆర్ఎస్ యువ నాయకులు నల్లగొండ ప్రణయ్ తదితరులు  పాల్గొన్నారు.

 

Tags: The previous TRS party candidate is certain to win

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.