రూ.50 వేలు చేరువలో బంగారం ధర

ముంబై ముచ్చట్లు :

బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉంటుంది. భారత దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్ మరి దేనికీ లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. వారం రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధర ఈ రోజు మాత్రం భారీగా పెరిగింది. న్యూ ఢిల్లీ బులియన్ మార్కెట్ లో 24 కేరాట్ల బంగారం ధర రూ.48,587 నుంచి 48,975 వరకు పలికింది. 22 కేరట్ల బంగారం రు.44,506 నుంచి 44,861కి చేరుకుంది.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:The price of gold is approaching Rs 50,000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *