వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

The prices of gold and silver in different markets are similar

The prices of gold and silver in different markets are similar

Date:18/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,300, విజయవాడలో రూ.38,870, విశాఖపట్నంలో రూ.39,240, ప్రొద్దుటూరులో రూ.38,950, చెన్నైలో రూ.37,900గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,510, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,100, ప్రొద్దుటూరులో రూ.36,020, చెన్నైలో రూ.36,290గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,100, విజయవాడలో రూ.45,700, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,700, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.

 

జ్యూవెలరీ దుకాణాలపై తూనికలు,కొలతలు శాఖ అధికారులు ఆకస్మిక దాడులు

 

Tags:The prices of gold and silver in different markets are similar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *