నౌకా దళ దినోత్సవం సందర్భం గా శుభాకాంక్షలు  తెలిపిన ప్రధాని

The Prime Minister was greeted as the occasion of Naval Day

The Prime Minister was greeted as the occasion of Naval Day

Date:04/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నౌకా దళ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ నౌకా దళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “భారతీయ నౌకా దళం లోని వీర సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు నౌకా దళ దినోత్సవ శుభాకాంక్షలు.  దేశాన్ని రక్షిస్తున్నందుకు మరియు విపత్తు సహాయక చర్యల వేళల్లో నౌకాదళం ప్రశంసనీయమైన భూమిక ను పోషిస్తున్నందుకు భారతదేశం మన నౌకాదళాని కి కృతజ్ఞత ను వ్యక్తం చేస్తోంది” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Tags:The Prime Minister was greeted as the occasion of Naval Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *