15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

ఢిల్లీ ముచ్చట్లు:

 

దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది.

 

Tags: The Prime Minister will hoist the national flag on the Red Fort on 15th

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *