Natyam ad

పుంగనూరులో మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలోని కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీపీఐ , ఏఐటియుసి నాయకులు కోరారు. గురువారం రామచంద్రయ్య, రామ్మూర్తి , శ్రీరాములు డిమాండ్‌ చేశారు. కార్మికులకు క్యాజువల్‌ సెలవు మంజూరు చేయాలని , 2014 నుంచి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగయ్య, హరి, చంద్ర, రెడ్డెప్ప, రెడ్డిశేఖర్‌, శివశంకర్‌ , నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The problems of municipal workers in Punganur should be solved

Post Midle

Leave A Reply

Your email address will not be published.