Natyam ad

పుంగనూరులో ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలి

పుంగనూరు ముచ్చట్లు:

మానటరింగ్‌ కమిటిలలో వచ్చిన ఎస్సీ, ఎస్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్ధార్‌ సీతారామన్‌ అధికారులకు సూచించారు. గురువారం ఎస్సీ, ఎస్టీ మానటరింగ్‌ కమిటి సమావేశాన్ని తహశీల్ధార్‌ కార్యాలయంలో కమిషనర్‌ నరసింహప్రసాద్‌తో క లసి నిర్వహించారు. సభ్యులు తీసుకొచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డీఈఈ మహేష్‌, ఇతర అధికారులు, సభ్యులు రాజు, అశోక్‌, పెంచుపల్లి కృష్ణ, శ్రీనివాసులు, సర్పంచ్‌ ఆంజప్ప తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: The problems of SCs and STs should be solved in Punganur

Post Midle