The promise given to TTD outsourcing employees must be fulfilled

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి

Date:20/09/2020

 

తిరుప‌తి ముచ్చట్లు:

 

-టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి

-రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

35వ రోజుకు చేరిన నిరసన దీక్షలు

తమను APCOSలో కలపరాదని, టైంస్కేల్ ఇవ్వాలని టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద చేపడుతున్న నిర‌స‌న దీక్షలు ఆదివారం 35వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జి.హరికృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు రానున్నారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ…

 

ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు

Tags:The promise given to TTD outsourcing employees must be fulfilled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *