The public interest is the welfare of the people

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ఆశయం

Date:06/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలకు కరోనా సోకకుండ నియంత్రించి వారందరు ఆరోగ్యంగా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒకొక్కరికి మూడు మాస్క్ లు చొప్పున పంపిణీ చేయిస్తున్నారని ఎంపీపీ అభ్యర్థి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆరడిగుంటలో ఎంపీడీవో లక్ష్మీపతినాయుడుతో కలసి 36 వేల మాస్క్ లను పంపిణీ చేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మాస్క్ లు   ఇస్తామని , 1.60 లక్షల మాస్క్ లను మండలంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఎంపీటీసీలు రెడ్డెప్ప, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

ఎస్‌ఆర్‌ డిష్‌ ఏజెన్సి ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

Tags: The public interest is the welfare of the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *