Former minister Amarnath Reddy on the issue of sale of TTD assets.

రాణి సుందరమ్మ సేవలు మరువలేనివి.

-మాజీ మంత్రి   అమర్నాథరెడ్డి

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు రాజకుటుంబీకులు జమీందారు రాణి సుందరమ్మ సేవలు మరువలేనివని మాజీ మంత్రి వర్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. రాణి సుందరమ్మగారి మృతి విషయం తెలుసుకున్న ఆయన శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిలో శాసనసభ్యురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవని, ఆమెలేని లోటు తీరనిది అని, వారి కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

రేషన్‌కార్డు దారులకు డబ్బు పంపిణీ విజయవంతం

Tags: The queen’s beautiful services are unforgettable.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *