Natyam ad

జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటా రేపు (25న) విడుదల

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబం దించి జూన్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈనెల 25వ తేదీన విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఈ కోటాను విడుదల చేయనున్నారు.మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల్లోని గదుల కోటాను విడుదల చేస్తారు. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవా కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.

 

Post Midle

Tags: The quota of Rs.300 special darshan tickets for the month of June will be released tomorrow (25th).

Post Midle