ముంబయి ని మరోసారి ముంచెత్తిన వర్షం

ముంబాయి ముచ్చట్లు :

 

ముంబాయి మహా నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నగరంలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు చేశారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The rain that once again flooded Mumbai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *