కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

The rally of candles as a protest against the central government

The rally of candles as a protest against the central government

Date:20/07/2018

బి కొత్తకోటముచ్చట్లు:

బి కొత్తకోట జ్యోతి బస్‌స్టాండు నందు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డు సభ్యురాలు పర్వీన్ తాజ్ గారు కుడుము శ్రీనివాసులు మండల ప్రధాన కార్యదర్శి కుమార్ .కనకండి ప్రసాద్ వెంకి నాయుడు మనోహర్ నాయుడు రమణారెడ్డి సుకుమార్ నాగ.మస్తాన్ఆనంద్ రామిరెడ్డి నారాయణ స్వామి బండి రమణ రామప్ప తా తప్ప దుర్గారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీhttps://www.telugumuchatlu.com/the-rally-of-candles-as-a-protest-against-the-central-government/

Tags; The rally of candles as a protest against the central government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *