అమరావతి ముచ్చట్లు:
వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన వాడిది, వాస్తు లేకుండా ఇల్లు కట్టిన వాడిది అందరి కొంపలు వరదలో కొట్టుకుపోయాయి.అసలు వాస్తు చెప్పిన వాడి ఇల్లు కూడా కొట్టుకుపోయింది.ప్రకృతిని కాపాడుకోవడమే అసలైన వాస్తు.
Tags:The real Vastu is to preserve nature