రాష్ట్రంలో అభివృద్ధికి కారణం మీ  సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయంటే మీ జగన్‌. నాలుగు సీ పోర్టులు వస్తున్నయి, అందులో ముఖ్యమైన మచిలీపట్టణం సీపోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి అంటే మీ జగన్. 10 ఫిషింగ్‌ హార్బర్‌లు వస్తున్నాయంటే మీ జగన్‌. 10 ఫిషింగ్‌ ల్యాండ్‌ సెంటర్లు అంటే మీ జగన్‌. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ అంటే మీ జగన్‌. కొత్త భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు వాయువేగంతో జరుగుతున్నాయంటే మీ జగన్‌. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్‌ నోట్స్‌ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్‌. ప్రణాళిక బద్ధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే మీ జగన్‌. వరుసగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా వస్తున్నామంటే మీ జగన్‌.

 

Tags:The reason for development in the state is your CM Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *