స్పందన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శం

The response program is ideal for the state

The response program is ideal for the state

Date:11/11/2019

తిరుపతి రూరల్ ముచ్చట్లు:

తిరుపతి రూరల్ మండలంలో జరుగుతున్న స్పందన కార్యక్రమాన్ని ఆకస్మికంగా ముఖ్యమంత్రి స్పెషలాఫీసర్ డాక్టర్ హరికృష్ణ, ఎంపీ విజయసాయిరెడ్డి తనిఖీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శం అని ఆ పార్టీ నేతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై ఎంపీ విజయసాయి రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శమని కితాబునిచ్చారు.

 

చిన్నారి వర్షిత కేసు దర్యాప్తు వేగవంతం

 

Tags:The response program is ideal for the state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *